
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. కరోనా వల్ల ఈసినిమాకు చాలా బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా ఈసినిమా షూటింగ్ ఎక్కువ భాగం బొంబైలో చేస్తుండటంతో అక్కడ ఆంక్షలు మరీ ఎక్కువ ఉండటంతో ఇక్కడకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో షూటింగ్ కోసం కొన్ని రోజులు.. మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఇలా చాలా సార్లు షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈసినిమా మళ్లీ తిరిగి షూటింగ్ ను ప్రారంభించింది. నేడు చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈ విషయాన్ని ఈసినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఈ షెడ్యూల్ తో…