
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఇప్పటికే గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కోల్పోయిన దేశం.. ఇప్పుడు మరో లెజెండరీ గాయనిని కోల్పోయింది. ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ తుది శ్వాస విచిచారు. కొద్ది రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంచి చికిత్స పొందారు. ఆతరువాత ఆమె కరోనా నుండి కోలుకున్నట్టు అటు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆరోగ్యం కాస్త క్షీణించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఆమె అభిమానులు…