
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
లైలా గా విశ్వక్ సేన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పటికే 'మెకానిక్ రాఖి' అనే సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అది సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు. కాగా ఈ చిత్రానికి 'లైలా' అనే టైటిల్ ఖరారు చేశారు.