కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kuberaa 2nd Single Released

ట్యాగ్ · 1 కథనాలు

Kuberaa 2nd Single Released
సినిమా వార్తలు

కుబేర సెకండ్ సింగిల్ రిలీజ్

నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కుబేర'. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు మేకర్స్. నిన్న రాత్రి చెన్నై లోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించగా.. దీనికి చిత్ర యూనిట్ మొత్తం హాజరయింది.

Srikanth Mవాట్సాప్

షేర్