ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
అర్జున్ 'జెంటిల్మేన్ 2' ప్రకటించిన నిర్మాత కేటి కుంజుమోన్
ఈమధ్య కాలంలో సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వాటి సీక్వెల్స్ ను తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెంట్ నడుస్తుండటంతో ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. ఆ సినిమా ఏదో కాదు జెంటిల్మేన్.