కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krishnakumar Kunnath Latest concert At Kolkata

ట్యాగ్ · 1 కథనాలు

Super Talented Singer KK is No More,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishnakumar Kunnath,Singer Krishnakumar Kunnath,Singer Kk,Singer KK collapsed,Singer KK collapsed at
సినిమా వార్తలు

ప్రముఖ సింగర్ కేకే ఇక లేరు

ప్లే బ్యాక్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కేకే గా పాప్యులర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , మరాఠీ , బెంగాలీ , ఒడియా , అస్సామీ , గుజరాతీ భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ తో కేకే ప్రేక్షకులను అలరించారు. "ప్రేమ దేశం" చిత్రంలో ప్లేబ్యాక్‌ సింగర్‌గా టాలీవుడ్ కు కేకే పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్‌ పాటలు ఆలపించగా.. రెండు సూపర్‌ హిటయ్యాయి. "ఇంద్ర", "సంతోషం", "ఘర్షణ", "గుడుంబా శంకర్‌", "నువ్వేనువ్వే,", "సైనికుడు" , "నేనున్నాను"లతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడి కేకే ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్