కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krishnakumar Kunnath Demise at Kolkata Concert

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

సింగర్ కె.కె మృతి.. మెగా హీరోల సంతాపం..!

సినీ పరిశ్రమలు గత రెండేళ్ల నుండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఇప్పటికే రెండేళ్లపాటు ఆర్థికంగాచాలా నష్టపోయింది. దానికితోడు ఎంతో మంది నటీనటులు మృతిచెందుతున్నారు. ఈ మధ్యకాలంలోనే బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, లతా మంగేష్కర్ లాంటి లెంజెండరీస్ ను కోల్పోగా.. పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరో తోపాటు పలువురు అతి చిన్న వయసులోనే మరణించారు. ఇక ఇప్పుడు మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కె.కె (కృష్ణ కుమార్ కునాథ్) కన్నుమూశారు. మంగళవారం కోల్‌కత్తాలో కె.కె లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్లగా అక్కడ ప్రోగ్రామ్ అయిన కొంతసేపటికి సడన్‌గా అనారోగ్యానికి…

TFN Adminవాట్సాప్

షేర్