ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ క్రాక్ - రవితేజ
డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నాను. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మాస్‌రాజా రవితేజ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..