
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే ఫుల్ సక్సెస్ రేటు ఉంటుంది. అందులో రాజమౌళి పేరు ఫస్ట్ ఉంటుంది. ఇక ఆ తరువాత వచ్చిన డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఆ లిస్ట్ లో తన పేరును చేర్చుకున్నాడు. వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భారత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు వరుసగా హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరుతో చేసిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్…