
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 1 కథనాలు

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన"కొండపొలం " మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల "కొండపొలం" ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్, రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.