కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF Chapter 2 Telugu Movie First Look

ట్యాగ్ · 1 కథనాలు

ఫస్ట్ లుక్

కె.జి.యఫ్ చాప్టర్2 ఫస్ట్ లుక్ రిలీజ్

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. వంద కోట్ల కలెక్షన్లను చూడని కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా 250 కోట్ల కనక వర్షాన్ని కురిపించాడు రాకీ భాయ్. దీనితో చాప్టర్ 2ను కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... ఈ రోజు ఏ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

TFN Adminవాట్సాప్

షేర్