సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'కార్తికేయ 2' - అనుపమ తప్పుకుందన్న వార్తల్లో నిజం లేదు
'కార్తికేయ 2' లో మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని ఆ సినిమా ప్రకటించినప్పటినుండే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా మాత్రం ఈ సినిమా నుండి అనుపమ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్టోరీ నెరేషన్‌ను చాలా రోజుల క్రితమే అనుపమకు చెప్పిన చందూ మొండేటి.. తాజాగా పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించగా... అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని అందుకే సినిమా నుండి తప్పుకుందని జోరుగా వార్తలు సాగాయి.