కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthi Latest Movie With Abhimanyudu Director

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

`అభిమ‌న్యుడు` ద‌ర్శ‌కుడితో కార్తి చిత్రం?

ఈ ఏడాది దీపావ‌ళి సీజ‌న్ లో విడుద‌లైన‌ `ఖైదీ`తో అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు కార్తి. అయితే, తాజాగా వ‌చ్చిన `దొంగ‌`(త‌మిళంలో `తంబి`) మాత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. కాగా, ప్ర‌స్తుతం కార్తి `సుల్తాన్`, `పొన్నియ‌న్ సెల్వ‌న్` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పై ఉండ‌గ‌నే... మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఈ టాలెంటెడ్ స్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని కోలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్

షేర్