సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు మృతి చెందటం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే గత రెండు నెలల్లోనే ఎంతోమంది లెజెండ్రీ నటులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో హఠాన్మరణం అందరినీ షాకింగ్ కు గురిచేస్తుంది. ఆ హీరో కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్ కింగ్’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. నిన్న మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో చిరంజీవి సర్జాను హాస్పిటల్‌లో జాయిన్ చేయగా.. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా…