
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


"హలో" మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ "చిత్ర లహరి" , "రణరంగం " మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కళ్యాణి ప్రస్తుతం రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "ఫిదా "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి "విరాట పర్వం "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు…