
ట్యాగ్ · 2 కథనాలు


హిందీలో అన్‌స్టాపబుల్‌గా కల్కి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

500 కోట్ల క్లబ్ లో కల్కి కలెక్షన్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కథ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మహాభారతం సన్నివేశాలకు స్పెషల్ అప్లాజ్ వస్తుంది. దీంతో ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈసినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.