
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి,.అందులో మత్తు వదలరా 2 ,భలే ఉన్నాడే ,కళింగ సినిమాలు వున్నాయి.వీటిలో మత్తువదలరా 2కి ఎక్కువ బజ్ వుంది.మత్తువదలరా కు సీక్వెల్ కావడం సత్య ఉండడం అలాగే ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయడం తో గట్టిగానే సౌండ్ చేస్తుంది.రితేశ్ రానా తెరకెక్కించిన ఈసినిమాలో సింహ కోడూరి హీరో కాగా సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.కాలభైరవ సంగీతం అందించాడు.