కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Aggarwal Upcoming Movies

ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

హారర్ మూవీ లో కాజల్ అగర్వాల్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినామికా " (తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హనీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకూ లవ్ , రొమాంటిక్ , సెంటిమెంట్ పాత్రలలో నటించిన కాజల్ ఫస్ట్ టైమ్ ఒక హారర్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆగ‌స్టు 15న‌ కాజ‌ల్ డ‌బుల్ ధ‌మాకా

పుష్క‌ర‌కాలంగా క‌థానాయిక‌గా రాణిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న ఈ అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌... ఈ పంద్రాగ‌స్టు (ఆగ‌స్టు 15)న రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆ చిత్రాలే `ర‌ణ‌రంగం`(తెలుగు), `కోమ‌లి`(త‌మిళ్‌). శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పిరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా `ర‌ణ‌రంగం` ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా... `జ‌యం` ర‌వి హీరోగా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిట్యుయేష‌నల్ కామెడీ డ్రామా `కోమ‌లి` కూడా అదే రోజున థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని…

Team TFNవాట్సాప్

షేర్