
ట్యాగ్ · 6 కథనాలు


పింక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్

కాజల్ నో మేకప్ లుక్

ఉషోదయ "చందమామ"
మెస్మరైజింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్

మార్నింగ్ మూడ్.. కాజల్ హనీమూన్ ఆల్భమ్

"తగ్గేదేలే"- కాజల్ అగర్వాల్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పింక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కాజల్ నో మేకప్ లుక్
సక్సెస్ ఫుల్ "క్యోన్ ! హోగయా నా .. "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ "లక్ష్మీ కళ్యాణం "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చందమామ "మూవీ తో కాజల్ గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ "మగధీర " మూవీ కాజల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కాజల్…

ఉషోదయ "చందమామ"
తరగని అందం తో టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మెస్మరైజింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొందారు. స్టార్ హీరోస్ తో కాజల్ జోడీ కట్టిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 13 సంవత్సరాలుగా కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 ", "హే సనామికా ", "హారర్ మూవీ "ఘోస్టీ "(తమిళ ),"ముంబై సాగ "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

మార్నింగ్ మూడ్.. కాజల్ హనీమూన్ ఆల్భమ్
కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.