
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీలో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. "RRR"మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30"మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "RRR"మూవీలో కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగి , ఆదివాసీ బిడ్డగా కాస్త రఫ్ లుక్‌లోనే కనిపిస్తున్నారు.