
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మైథలాజికల్ మూవీ "బ్రహ్మర్షి విశ్వామిత్ర "(1991)మూవీ తో బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ , 3000 బాలనటులతో రూపొందిన "రామాయణం "మూవీ లో ఎన్టీఆర్ రాముడుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "నిన్ను చూడాలని "మూవీ తో ఎన్టీఆర్ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ మూవీ "స్టూడెంట్ నెం 1" తో ఎన్టీఆర్ విజయయాత్ర కొనసాగిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం"మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని…