కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jawan Teaser Announcement

ట్యాగ్ · 1 కథనాలు

shah rukh khan jawan movie teaser update
ట్రైలర్ & టీజర్

జవాన్ టీజర్ రిలీజ్ ప్లాన్

చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అంతేకాదు ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా టీజర్ ను మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట…

TFN Adminవాట్సాప్

షేర్