
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 'అలా బొలేలో' పాటను మేకర్స్ విడుదల చేశారు.