
ట్యాగ్ · 1 కథనాలు


బాక్సాఫీస్
ఇరుముడి బాక్సాఫీస్ ప్రభంజనం : 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పింది.