
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మెగా 158(వర్కింగ్ టైటిల్) . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ బయటికి వచ్చింది.