
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. రానా తో మొదలైన వివాహాల పర్వంలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కూడా ఒక ఇంటివారయ్యారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కరోనా థర్డ్ వేవ్ ప్రభావంలో సింగర్ రేవంత్ తో మళ్లీ ఆ సందడి మొదలైంది. గుంటూరులో రేవంత్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా ప్రభావం ఇంకా ఉండటంతో.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం చేసుకున్నారు. అయితే ఇండస్ట్రీ నుండి పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు రేవంత్ దంపతులకు…