కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 movie shooting at historic fort

ట్యాగ్ · 1 కథనాలు

Indian 2 movie shooting at historic fort
షూటింగ్ అప్‌డేట్

హిస్టారిక్ ఫోర్ట్ దగ్గర ఇండియన్ 2 షూట్

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు శంకర్ కూడా ఒకవైపు రామ్ చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు శంకర్. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ తమిళ్ నాడులోని కాల్పక్కం డచ్ పోర్ట్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది…

TFN Adminవాట్సాప్

షేర్