
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై గత కొంత కాలంగా చాలా మంది హీరోయన్స్ మాట్లాడుతూనే ఉన్నారు. హీరోలకు తగ్గట్టు హీరోయిన్లకు రెమ్యునరేషన్లు ఉండవని ఎన్నోసార్లు బహిరంగంగానే చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సమంత కూడా హీరోయిన్ రెమ్యునరేషన్ పై స్పందిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోహీరోయిన్స్ కు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కూడా పరోక్షంగా ఎప్పటినుండో పోరాడుతున్నాను.. హీరోయిన్స్ పడుతున్న కష్టాన్ని గుర్తించిన నిర్మాతలు దానికి తగ్గ విధంగానే రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాల్సిందేని డిమాండ్ చేయడం లేదు.. కానీ మాకు ఇంత ఇవ్వండి అంటూ యాచించాల్సిన అవసరం కూడా లేదని…