సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
విజయశాంతి అర్థవంతమైన ఫేస్ బుక్ పోస్ట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు "మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ లో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. "సరిలేరు నీకెవ్వరు " మూవీ లో ప్రొఫెసర్ భారతి గా ఒక కీలక పాత్రలో విజయశాంతి నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.