
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`హనీ ఈజ్ ద బెస్ట్` అంటూ ఈ సంక్రాంతికి `ఎఫ్ 2` రూపంలో సెన్సేషనల్ హిట్ ని మూటగట్టుకుంది పంజాబీ జాబిలి మెహరీన్. ఇక దసరాకి వచ్చిన `చాణక్య` ఆశించిన విజయం సాధించకపోయినా... నటిగా తనకి మంచి గుర్తింపునే తీసుకువచ్చింది.