సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు
సినిమా వార్తలు
"పెళ్ళిసందD " మూవీలో మాళవిక నాయర్
ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా "పెళ్ళిసందD " మూవీ రూపొందనుంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ "పెళ్ళిసందడి "(1996 ) మూవీకి రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఓటీటీ
ఫైనల్లీ.. 'ఓటీటీ' లో ఒరేయ్ బుజ్జిగా
థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాలు చిన్నగా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలే 'వి' సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా.