కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Keerthy Suresh

ట్యాగ్ · 61 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

త్వరలో కీర్తి సురేష్ వివాహం ?

"గీతాంజలి" మూవీ తో మల్లువుడ్ కు , "ఇదు ఎన్న మాయం " తో కోలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ సూపర్ హిట్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అనతి కాలం లోనే అగ్రతార గా మారి స్టార్ హీరోస్ మూవీస్ లో నటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ "మిస్ ఇండియా ", "పెంగ్విన్ ", గుడ్ లక్ సఖి " మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్