కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Karthi Upcoming Movie Viruman Release Date Fixed

ట్యాగ్ · 1 కథనాలు

Hero Karthi’s Viruman Movie Release Date Is Here,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Viruman,Viruman Movie,Viruman Tamil Movie,Viruman Movie latest Updates,Viruman Karthi Lat
రిలీజ్ అప్‌డేట్

హీరో కార్తీ "విరుమన్" మూవీ రిలీజ్ డేట్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ హీరో కార్తీ కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా హీరో కార్తీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా "విరుమన్" తమిళ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో హీరో కార్తీ గ్రామీణ యువకుడిగా మాస్ పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, ఇంద్రజ , మనోజ్ భారతీరాజా, సింగంపులి ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్

షేర్