
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా. ఇక ఈసినిమా చాలా వరకూ కలకత్తాలో షూటింగ్ ను చేసుకోవాల్సి ఉంది కానీ కరోనా వల్ల అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈకారణంతోనే ఇక్కడే హైద్రబాద్ లో కలకత్తా సెట్ ను వేసిన సంగతి కూడా తెలిసిందే కదా. అక్కడే కీలక మైన సన్నివేశాలను షూట్ చేశారు. కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను గుర్తు చేసే విధంగా దీనిని నిర్మించారు. కరోనా టైంలో కూడా రిస్క్ చేసి చిత్ర యూనిట్…