
ట్యాగ్ · 1 కథనాలు


షూటింగ్ అప్డేట్
'హరిహర వీరమల్లు' తో స్క్రిప్ట్ రీడింగ్.. కొత్త ఏడాదిలో నెక్ట్స్ షెడ్యూల్
క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈసినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా ఇంతవరకూ మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈమధ్య సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ రీస్టార్ట్ చేయలేదు. ఇక దీనిపై క్లారిటీ ఇచ్చాడు క్రిష్. తాజాాగా ఈసినిమా గురించి క్రిష్ తన ట్విట్టర్ వేదికగా అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా హరిహర వీరమల్లుతో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్.. అమెజింగ్ డే.. కొత్త ఏడాదిలో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలిపాడు.