
ట్యాగ్ · 2 కథనాలు

జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్ చందమామ కు 'ఆచార్య' టీం బర్త్ డే విషెస్
తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన కాజల్ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు పైన అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే దూసుకుపోతుంది. ఇక కాజల్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఖైదీ నెం.150 సినిమారాగా ఇది రెండో సినిమా. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అయితే నేడు కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి కాజల్ కు సంబంధించిన ఒక స్పెషల్…
జన్మదిన శుభాకాంక్షలు
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ "చందమామ" మూవీ తో గుర్తింపు పొంది బ్లాక్ బస్టర్ "మగధీర "మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. "పళని " మూవీ తో కోలీవుడ్ కు కాజల్ పరిచయం అయ్యారు. పలు తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ స్టార్ హీరోలతో పలు చిత్రాలలో జోడీ గా నటించిన కాజల్ 50 చిత్రాలకు పైగా నటించారు.