
ట్యాగ్ · 2 కథనాలు


'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ రిలీజ్

"గుర్తుందా శీతాకాలం"మూవీ రిలీజ్ డేట్
నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నాగశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా , మేఘా ఆకాష్, కావ్యశెట్టి ప్రధాన పాత్రలలో యూత్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో "గుర్తుందా శీతాకాలం"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "లవ్ మాక్‌టైల్"కన్నడ మూవీ ఆధారంగా "గుర్తుందా శీతాకాలం" మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ రిలీజ్
నాగ శేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.