
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న "శాకుంతలం " మూవీ సెట్స్ లో దుష్యంతుడు గా నటిస్తున్న దేవ్ మోహన్ మంగళవారం జాయిన్ అయ్యి శాకుంతలం రోలింగ్ అంటూ ట్వీట్ చేశారు. శకుంతల గా నటిస్తున్న సమంత త్వరలోనే సెట్స్ లో జాయిన్ అవుతారు.