కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gunasekhar About Shakuntalam

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'శాకుంతలం' రూమర్స్ పై గుణ శేఖర్ క్లారిటీ

గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుష్యంతుడుగా రానాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.

TFN Adminవాట్సాప్

షేర్