
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`(2015)తో తెలుగునాట సంగీత దర్శకుడిగా తొలి అడుగేసిన మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపీసుందర్... అనతికాలంలోనే టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశాడు. పలు విజయవంతమైన చిత్రాలతో ఇక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే, గత ఏడాది మొత్తమ్మీద బ్లాక్ బస్టర్ మూవీ `మజిలీ`కి మాత్రమే బాణీలు అందించిన గోపి... ఈ ఏడాది మాత్రం వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు.