
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే కూడా ఒకటి. ఈసినిమా కూడా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తున్నారు. ఇక ఈసినిమాను మే 20న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 17వ తేదీన రిలీజ్…