
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2


హెవీ యాక్షన్ సన్నివేశాల "గని"

"గని " మూవీ సెట్స్ లో సందడి
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. "గని "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

హెవీ యాక్షన్ సన్నివేశాల "గని"
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "గని "మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక .ఉపేంద్ర , సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.