
ట్యాగ్ · 2 కథనాలు


వరుణ్ గని ట్రైలర్ అప్ డేట్

"గని" మూవీ ట్రైలర్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

వరుణ్ గని ట్రైలర్ అప్ డేట్
మొదటి నుండి డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో మంచి సక్సెస్ రేటును దక్కించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. వరుణ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా కి కూడా ఎన్నో సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు…