
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
తెలుగమ్మాయిగా మెగాస్టార్ చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ తీసుకోవడం నా అదృష్టం - శ్రీ గౌరీ ప్రియ
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.