
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
ఓటీటీ లోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఎక్కడంటే?
అంజలి టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. కాగా ఇది అంజలి కెరీర్‌లో 50వ సినిమా కావడం విశేషం. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పించారు. అలాగే ఈ సినిమాకి కోన వెంకట్ స్వయంగా కథ, స్రీన్ ప్లేను అందించారు.