
ట్యాగ్ · 2 కథనాలు


విజయ్-పూరీ 'జనగణమన' గ్రాండ్ లాంచ్..!

హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో 'జనగణమన' టీమ్
టాలీవుడ్ లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన సినిమాల్లో డైలాగ్స్ కూడా నిజ జీవితానికి చాలా దగ్గర ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్ననటుడు విజయ్ దేవరకొండ. చాలా తక్కువ కాలంలోనే సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి…

విజయ్-పూరీ 'జనగణమన' గ్రాండ్ లాంచ్..!
కెరీర్ లో స్టార్టింగ్ లోనే వరుస హిట్లు అందుకొని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ ను అందుకున్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు సక్సెస్ కాలేదు. దీంతో అటు విజయ్.. ఇటు ఫ్యాన్స్ కూడా విజయ్ నుండి మంచి హిట్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ సినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు…