
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార జంటగా తెరకెక్కుతున్న సినిమా 'కతువాకుల రెండు కాదల్'. తెలుగులో ఈసినిమా 'ఖణ్మణి రాంబో ఖతీజా' అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందుతున్న ఈసినిమాలో విజయ్ సేతుపుతి రాంబో గా, నయనతార ఖణ్మణి పాత్రలో, సమంత ఖతీజా పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్నా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక ఎన్నో రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది…