కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Upcoming Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

F3 Movie Tickets for normal prices only,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Movie Updates,F3 Telugu Movie Latest Updates,F3 upcoming movie Updates,F3 Movie Tic
సినిమా వార్తలు

సాధారణ ధరలకే 'ఎఫ్3' టికెట్ రేట్లు..!

ఈమధ్య టికెట్ రేట్ల పెంపుపై పెద్ద ఎత్తునే చర్చలు జరుగిన సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అనుమతులు కోరితే అవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టికెట్ రేట్లను పెంచుకోవచ్చు. ఈమధ్య వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ టికెట్ రేట్లను పెంచుకున్నాయి. అయితే తమ సినిమాకు అలాంటి పరిస్థితి ఉండదని నిర్మాత దిల్‌రాజు తెలుపుతున్నారు. తమ సినిమా టికెట్ రేట్ల పెంపుపై వివరణ ఇస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి తమ సినిమాను ఎంజారు చేయాలన్న ఉద్దేశంతో సాధారణ టికెట్‌ రేట్లతోనే 'ఎఫ్‌3' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెండు…

TFN Adminవాట్సాప్
Comedian Ali about F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Updates,F3 Latest Updates,F3 Upcoming Movie Updates,F3 Venkatesh and Varu
సినిమా వార్తలు

'ఎఫ్‌3' పక్కా పైసా వసూల్‌ మూవీ..!

ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ.. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’ అని ప్రముఖ కమెడియన్‌ అలీ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్