
ట్యాగ్ · 2 కథనాలు


100 కోట్ల క్లబ్ లో 'సమ్మర్ సోగాళ్లు'
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎఫ్3. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కామెడీఎంటర్ టైనర్ ఎఫ్3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి నుండి ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఇక వాటిని ఏ మాత్రం తగ్గించకుండా చూస్కున్నాడు అనిల్ రావిపూడి. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు అందించింది. సినిమాలో అక్కడక్కడ కొన్ని లాజిగ్ లేని సీన్స్ ఉన్నా..అవన్నీ కూడా అనిల్ మ్యాజిక్ లు అంటూ..జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.మొత్తానికి సమ్మర్ సోగాళ్లుగా సమ్మర్…

'ఎఫ్ 3' అమెరికాలో సమ్మర్ సోగ్గాళ్ళ హవా..!
మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రిజల్ట్ ను రాబట్టుకుంది ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు కూడా ఎక్కడ చూసినా హిట్ టాకే వినిపించింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. నిజానికి సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గా వచ్చి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టినవి చూశాం. కానీ ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకుంది.