ట్యాగ్ · 2 కథనాలు
'ఎఫ్3'.. 'ఫన్'టాస్టిక్ సెలబ్రేషన్స్..!
ఈమధ్య కాలంలో దాదాపు పాన్ ఇండియా సినిమాలు ఇంకా యాక్షన్ సినిమాలే ఎక్కువయ్యాయి. అండ్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చే సినిమాలు చాలా తక్కువైపోయాయి. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడం తక్కువైపోయింది. అలాంటి టైంలో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి అందరినీ నవ్విస్తూ చాలా కాలం తరువాత ఒక సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చేలా చేసింది ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా..తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఎఫ్3. మే 27న సమ్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ ముందుకు వచ్చిన ఈసినిమా ఆడియన్స్కు నవ్వుల విందు అందిస్తోంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా…

ప్రేక్షకులకు నవ్వులు పండించడంలో ఎవర్గ్రీన్ చిత్రం 'ఎఫ్3'
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, దిల్రాజు కాంబినేషన్ లో విడుదలైన సినిమా ఎఫ్3. మే 27న విడుదలై డబుల్ హ్యాట్రిక్ సాధించింది ఈసినిమా. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ వేడుకను హైదరాబాద్ దస్పల్లా హోటల్ లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా ఈకార్యక్రమంలో పాల్గొంది. ఈనేపథ్యంలో..